ETV Prabhakar Son Chandra Hass Trolls: కాదేదీ ట్రోలింగ్ అనర్హ అన్నట్టుగా మారింది సోషల్ మీడియా. ఈటీవీ ప్రభాకర్ కొడుకు వయసు 22 ఏళ్లు.. ఈ మధ్య అతని బర్త్ డే కానుకగా.. డెబ్యూ హీరోని చేస్తూ ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ట్ మీట్ ఈ టీనేజ్ కుర్రాడు అతి చేష్టలకు పోయాడు. నిలబడే స్టైల్ మాట్లాడే తీరు కాస్త అతిగా ఉండటంతో పోనీలే అని వదిలేసే రోజులా ఇవి.. పాపం పిల్లోడిని ట్రోలింగ్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/o7gZDG3
v
No comments:
Post a Comment