Samantha Ruth Prabhu : సినిమా పరిశ్రమలో స్టార్స్ సెంటిమెంట్స్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఓసారి చేసిన ప్రయత్నం విఫలమైతే దాదాపు మళ్లీ అలాంటి విషయాన్ని మరోసారి ట్రై చేయరు. కానీ అలాంటి వాటికి నేను భిన్నమని చెబుతోంది సమంత (Samantha). ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్‌కి బెడిసి కొట్టిన ప్రయత్నం ఏంటి? దాన్నే మళ్లీ ఎందుకు చేయాలని అనుకుంటుంది? అనే వివరాల్లోకి వెళితే.. సమంత త్వరలోనే ఆడియెన్స్‌ను ఆత్మ రూపంలో కనిపించి భయపెట్టనుందట ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/A3ynME6
v
No comments:
Post a Comment