Bigg Boss 6 Telugu Common Man: బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్‌ను పంపారు. ఆదివారం నాటి లాంఛింగ్ ఈవెంట్‌లో ఈ కంటెస్టెంట్స్‌ని పరిచయం చేసి హౌస్‌లోకి పంపించారు. అయితే ఈ 21 మందిలో ఒక్కరు కూడా కామనర్స్ లేకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కామనర్స్‌ని తీసుకుంటామని చెప్పి.. ఆడియన్స్ చేసి.. ఇంటర్వ్యూలు జరిపి.. చివర్లో ఎవర్నీ తీసుకోకుండా ఛీట్ చేయడంపై బిగ్ బాస్ టీంపై మండిపడుతున్నారు నెటిజన్లు. అసలేమైందో ఈ కథనంలో చూద్దాం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/PZ7SjtG
v
No comments:
Post a Comment