మిర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు నటుడు అలీ ఫజల్ (Ali Fazal). ఇందులో పోషించిన గుడ్డు భయ్యా క్యారెక్టర్ మంచి పేరు తీసుకువచ్చింది. త్వరలోనే ఈ నటుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/U0vqLmg
v
No comments:
Post a Comment