నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. ఈ నేపథ్యంలో భారీగా పారితోషికం పెంచేసిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/w5WZT9u
v
No comments:
Post a Comment