Wednesday, 7 September 2022

అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

అమిత్ షా - ఎన్టీఆర్ భేటీపై ప్రజలే కాదు.. ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు సైతం త‌మ‌దైన విశ్లేష‌ణ‌లు కూడా చేశారు. కానీ ఏం జ‌రిగింద‌నే దానిపై అమిత్ షా, ఎన్టీఆర్‌..ఇంకా మీటింగ్‌లోని ఇత‌ర ప్ర‌ధాన నాయ‌కులు ఎవ‌రూ చెప్పలేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత ఊతం ఇచ్చిన‌ట్లు అయ్యింది. అయితే ఎట్ట‌కేల‌కు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ (Bandi Sanjay) అమిత్ షా - ఎన్టీఆర్ భేటీపై క్లారిటీ ఇచ్చారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/OgpuyAF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...