Thursday, 29 September 2022

కృష్ణం రాజు సంస్మ‌ర‌ణ స‌భ‌.. ల‌క్ష మందికి భోజ‌నాలు.. అభిమానులను పలకరించిన ప్ర‌భాస్‌

సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కృష్ణంరాజు (Krishnam Raju)సంస్మ‌ర‌ణ స‌భ‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరులోని ఆయ‌న స్వ‌గ‌హంలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాస్ (Prabhas) స‌హా కుటుంబ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. భారీ సంఖ్య‌లు అభిమానులు హాజ‌ర‌య్యారు. అభిమాన హీరోని చూడ‌టానికి ఫ్యాన్స్ లోప‌లికి రావ‌టానికి ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. అయితే పోలీసులు వెంట‌నే రియాక్ట్ అయ్యి.. అక్కడున్న వారిని చెద‌ర‌గొట్టారు. 12 ఏళ్ల త‌ర్వాత ప్ర‌భాస్ మొగ‌ల్తూరులో..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GkZb56E
v

No comments:

Post a Comment