CMO Tamil Nadu : సీనియర్ నటి వాణిశ్రీ.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ నుంచి ఎందో అగ్ర కథానాయకుల చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి తనదైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి. ఆమెకు ఓ సమస్య వచ్చింది. కానీ.. విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆమెకు అండగా నిలిచారు. ఆ సమస్య నుంచి గట్టెక్కించారు. వివరాల్లోకి వెళితే.. వాణిశ్రీకి చెందిన స్థలం ఒకటి కబ్జాకి గురైంది ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Y24MDlT
v
No comments:
Post a Comment