Wednesday, 14 September 2022

రణ్‌వీర్ సింగ్‌ను చెంపపై కొట్టిన బాడీ గార్డ్.. వీడియో వైరల్

సైమా అవార్డ్స్-2022 (SIIMA Awards 2022) వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‎వీర్ సింగ్ (Ranveer Singh) సందడి చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని నుంచి రణ్‎వీర్‌ను రక్షించే క్రమంలో బాడీగార్డ్ చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/MXlF65H
v

No comments:

Post a Comment