స్టార్ డైరెక్టర్, వర్సలైట్ నటుడు ఎస్ జే సూర్య (sj surya) సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ వేస్తూనే ఉంటాడు. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్, షేర్ చేసిన వీడియో అందరినీ నవ్వించేస్తోంది. ఓ చిన్నారి అచ్చం రష్మికలా మారిపోయింది. బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి.. సామీ సామీ అంటూ క్యూట్ క్యూట్ స్టెప్పులు వేసింది. వాటిని చూసిన సూర్య పగలబడి నవ్వేశాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/h2jHWGn
v
No comments:
Post a Comment