Monday, 12 September 2022

కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి.. భారీగా తరలివచ్చిన అభిమానులు

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు. కృష్ణంరాజును చివరిసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/1OR7sox
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...