Monday, 12 September 2022

ఎప్పటిలాగే తిరిగి వస్తారనుకున్నా.. ఊహించలేదు: కైకాల సత్యనారాయణ ఎమోషనల్

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మరణ వార్త తనను చాలా బాధించిందని నటుడు కైకల సత్యనారాయణ (Kaikala Satyanarayana) అన్నారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/XTW0Hz3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...