సినీ నటి దీప అలియాస్ పౌలిన్ జెస్సిక (Actress Deepa) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లవ్ ఫెయిల్యూర్ వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని దీప సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరుగుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TmYveqc
v
No comments:
Post a Comment