మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' (God Father) ప్రమోషన్ కార్యక్రమాలు షూరు అవుతున్నాయి. అక్టోబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/krg6Tud
v
No comments:
Post a Comment