Tuesday, 20 September 2022

నటి దీప ఆత్మహత్య కేసులో మిస్టరీ.. ఆ ఐఫోన్ ఎక్కడ..?

సినీ నటి దీప అలియాస్ పౌలిన్‌ జెస్సిక (Actress Deepa) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లవ్ ఫెయిల్యూర్ వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని దీప సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరుగుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TmYveqc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...