Tuesday, 20 September 2022

రాయలసీమకు వస్తున్న గాడ్ ఫాదర్.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదిక ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' (God Father) ప్రమోషన్ కార్యక్రమాలు షూరు అవుతున్నాయి. అక్టోబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/krg6Tud
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...