కోలీవుడ్ నటుడు విశాల్‌కు (Vishal) మరోసారి సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. మార్క్ ఆంటోనీ (Mark Antony) మూవీ షూటింగ్‌లో ఫైట్ సీన్స్ చిత్రీకరణలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vrZWzJU
v
No comments:
Post a Comment