ఆమిర్ ఖాన్ (Aamir khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకు కూడా అంచనాలను నెలకొన్నాయి. నేడు ఆడియన్స్ ముందుకురానున్న ఈ మూవీపై ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..? రివ్యూస్ ఎలా ఇస్తున్నారు..?
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9ICVRiU
v
No comments:
Post a Comment