శ్రీవిష్ణు (Sree Vishnu) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అల్లూరి (Alluri). తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మూవీ యూనిట్ సభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lpYBGsH
v
No comments:
Post a Comment