NBK 107 మూవీ టీమ్ ఇస్తాంబుల్‌లో సందడి మొదలుపెట్టింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), శ్రుతి హాసన్ (Shruti Haasan)తో కలిసి సెల్ఫీ పిక్ తీసుకుని డైరెక్టర్ గోపిచంద్ మలినేని (Gopichand Malineni) నెట్టింట పోస్ట్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CXrDJQP
v
No comments:
Post a Comment