రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. సెప్టెంబర్ 2న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/cY4M9UX
v
No comments:
Post a Comment