Sunday, 28 August 2022

Mohan Rao Death : దర్శకుడు బాబీ ఇంట్లో విషాదం

దర్శకుడు బాబీ తండ్రి (director bobby father) మోహన్ రావు (mohan rao death) కన్ను మూశారు. కొల్లి మోహన్ రావు కాలేయ వ్యాధితో బాధపడుతుండగా.. నేడు ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో బాబీ ఇంట్లో విషాద చాయలు నెలకొన్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/bGLhdTR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...