Sunday, 28 August 2022

హీరోయిన్ మాటలకు లేచి వెళ్లబోయిన విక్రమ్.. కోబ్రా ఈవెంట్‌లో చియాన్ అల్లరి

చియాన్ విక్రమ్ (chiyaan vikram) కోబ్రా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి( srinidhi shetty) మృణాళిని రవి, మీనాక్షి‌లు నటించారు. ఆగస్ట్ 31న కోబ్రా చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హైద్రాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్లు విక్రమ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో విక్రమ్ స్టేజ్ మీద నుంచి లేచి వెళ్లబోయాడు. శ్రీనిధి, మృణాళిని, మీనాక్షిలు విక్రమ్ సెట్‌లో చేసే అల్లరి గురించి చెప్పుకొచ్చారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9aJ1flP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...