బింబిసార (Bimbisara) మూవీ కళ్యాణ్ రామ్ (Kalyanram) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా బాక్సాఫీసు వద్ద రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ydYUubm
v
No comments:
Post a Comment