Covid 19 : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) రెండోసారి కరోనా (Covid 19) బారిన పడ్డారు. వెంటనే ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేశారు. రీసెంట్ టైమ్‌లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టు చేయించుకోవాలని సూచన చేశారు. తాను కోవిడ్ పాజిటివ్ కారణంగా చికిత్స తీసుకుంటున్నట్లు బిగ్ బి తెలియజేయగానే అభిమానులు కంగారు పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/NHtak8A
v
No comments:
Post a Comment