నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) ను పెళ్లి చేసుకుంటారనే వార్తల కారణంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సీనియర్ నటుడు వి.కె.నరేష్ (VK Naresh).. ఆ గొడవ తర్వాత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ నరేష్ చేసిన ట్వీట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. వి.కె.నరేష్ పెరిగిన సినిమా టికెట్స్‌పై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TRuHFGP
v
No comments:
Post a Comment