Liger Wrost Record : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘లైగర్’ (Liger) . డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కాగా.. లైగర్ ఓ చెత్త రికార్డ్ (Liger Wrost Record) క్రియేట్ చేసిందనే వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ చెత్త రికార్డ్ ఏంటో తెలుసా! ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/RTHVe7c
v
No comments:
Post a Comment