Wednesday, 31 August 2022

లాల్ సింగ్ చడ్డా మూవీకి భారీ నష్టాలు.. ఆమిర్ ఖాన్ పెద్ద మనసు

లాల్‌ సింగ్‌ చడ్డా (Laal Singh Chaddha) మూవీ నష్టాలను తన భూజాలపై వేసుకునేందుకు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ముందుకు వచ్చాడు. తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/d32Chm8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...