రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ (Liger). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మూవీ యు/ఎ సర్టిఫికేట్ పొందింది. రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది. మరి సెన్సార్ బోర్డు సినిమాను చూసిన తర్వాత ఎన్ని కట్స్ చెప్పిందనేది న్యూస్.. దానికి సంబంధించిన..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/huwktSU
v
No comments:
Post a Comment