పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. పాలిటిక్స్‌లో పవన్ బిజీగా ఉండటంతో సినిమాలను ఆయన ఆచి తూచి చేస్తూ వస్తున్నారు. గ్యాప్ ఉన్నప్పుడు సమయాన్నంతా సినిమాలకే కేటాయిస్తున్నారు. ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్టులో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా ఉన్న సంగతి తెలిసిందే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EY8qp5k
v
No comments:
Post a Comment