తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మరుపురాని గిఫ్ట్ వచ్చింది. ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికకావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సూర్యకు బర్త్ డే విషెస్‌తో పాటు అభినందనలు తెలుపుతూ సినీ ప్రముఖులు, అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ateScC9
v
No comments:
Post a Comment