Thursday, 28 July 2022

Pushpa-2: ఇదేక్కడి గోల సామీ.. సుక్కు-బుచ్చిబాబు ఫొటోలపై నిన్న అలా.. నేడు ఇలా..

డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తన శిష్యుడు బుచ్చి బాబు (Buchi Babu)తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప-2 (Pushpa-2) మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌లో బుచ్చి బాబు హెల్ప్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిడు ఉప్పెన డైరెక్టర్.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vm1V0DH
v

No comments:

Post a Comment