'క్రీమ్' (Kreem Movie) షూటింగ్‌లో సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) గాయపడింది. ఓ ఫైట్ సీన్‌లో పాల్గొన్న ఆమె.. స్టంట్ చేసే క్రమంలో కాలికి గాయమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఆమె షేర్ చేసుకుంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/R8p5nFu
v
No comments:
Post a Comment