కిరణ్ అబ్బవరం మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల సమ్మతమే మూవీతో సందడి చేసిన అతను తాజాగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీతో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/i6AVBLF
v
No comments:
Post a Comment