Sunday, 10 July 2022

Nani అంటే సుందరానికీ! ఓటీటీ సందడి.. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేయండి

నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికీ మూవీ ఓటీటీ సందడి మొదలైంది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నాని, నజ్రీయా కలిసి ఓ వీడియోను చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/4LHl2Op
v

No comments:

Post a Comment