సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) కెరీర్‌లో బిగ్గెస్ట్‌గా నిలిచిన పోకిరి (Pokiri) సినిమా మళ్లీ థియేటర్స్‌లో విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/lKsjfB4
v
No comments:
Post a Comment