బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ (Kareena Kapoor Khan) ముచ్చటగా మూడో బిడ్డకు జన్మనివ్వనుందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో కరీనా.. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/mgyeFAS
v
No comments:
Post a Comment