Monday, 18 July 2022

సినిమా చూస్తున్న ఫ్యాన్స్‌కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన లేడీ ప‌వ‌ర్ స్టార్‌ సాయి పల్లవి

ఒక‌ప్పుడు బయట అరుదుగా కనిపించే సినీ స్టార్ష్ ఇప్పుడు అభిమాన ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌వుతున్నారు. మారుతున్న ట్రెండ్, పెరిగిన సోష‌ల్ మీడియా ప్ర‌భావం, త‌మ సినిమాల‌ను డిఫ‌రెంట్‌గా ప్ర‌మోట్ చేసుకోవాల‌నుకోవ‌టం ఇలా ఏదైనా కార‌ణం కావ‌చ్చు. అలాంటి వాటిలో సినిమా చూస్తున్న ఫ్యాన్స్‌కు అభిమాన న‌టీన‌టులు థియేట‌ర్స్‌లోకి స‌డెన్ ఎంట్రీ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేయ‌డం కూడా ఓ భాగ‌మైంది. తాజాగా సాయి ప‌ల్ల‌వి త‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అభిమానుల‌ను నేరుగా థియేట‌ర్‌లోకి వెళ్లి క‌లిశారు.వివ‌రాల్లోకి వెళితే..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9oWG0O6
v

No comments:

Post a Comment