సాధారణంగా హీరో సూర్య (Suriya) తన సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు ఎదురయ్యే అనేక ప్రశ్నల్లో కామన్ క్వశ్చన్ .. స్ట్రైట్ తెలుగు సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? అని. అందుకు ఆయన కచ్చితంగా చేస్తానని చెబుతూ వస్తుంటారు. అయితే ఈసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పాలని అనుకున్నారేమో.. ఏకంగా స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్. వివరాల్లోకి వెళితే సూర్య కథానాయకుడిగా ..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OH5ZxUf
v
No comments:
Post a Comment