మాల్దీవులు (Maldives) సహా వెకేషన్స్‌కి ఇద్దరూ క లిసే వెళ్లారు టైగర్, దిశా పటాని. ఆ విషయం అందరికీ తెలిసి ప్రశ్నించినా ఔను మేం మంచి స్నేహితులం అని చెప్పారు కానీ.. మా మధ్య ప్రేమ ఉందని మాత్రం చెప్పలేదు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తోన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. టైగర్ ష్రాఫ్, దిశా పటాని మధ్య ప్రేమ బంధానికి తెర పడిందట. ప్రస్తుతం వీరిద్దరూ కామ్‌గా ఎవరి పనిలో వారు బిజీగా ఉంటున్నారట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/8PC3Fiw
v
No comments:
Post a Comment