బాహుబలి (Baahubali )తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకే మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఆయన లిస్టులో ఉన్న చిత్రం ‘ఆది పురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. భారీ మొత్తానికి మేకర్స్ ఓవర్ సీస్ హక్కులను అమ్మాలని ప్రయత్నిస్తున్నారట. కానీ ఇప్పటి వరకు ఆది పురుష్ సినిమాకు సంబంధించి చిన్న ఫస్ట్ లుక్, ప్రోమో ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/WmdvlXL
v
No comments:
Post a Comment