Tuesday, 26 July 2022

నా మనసు మాట తప్ప ఎవరి మాట వినను.. ట్రోలర్స్‌కు మంచు లక్ష్మీ కౌంటర్

ల‌క్ష్మీ (Manchu Lakshmi) చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇతరులను అణచివేయడంలో కొంతమంది ఎందుకు గర్వపడతారంటూ ఆమె ప్రశ్నించింది. తన మనసు చెప్పే మాట తప్పా.. ఎవరి మాట విననంటోంది మంచు లక్ష్మీ.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ID2zN6o
v

No comments:

Post a Comment