Saturday, 23 July 2022

నన్నే మించిపోయావ్.. రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌ షోపై పూనమ్ పాండే హాట్ కామెంట్..

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh) న్యూడ్ షోపై బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే స్పందించింది. హాట్ కామెంట్‌తో ఈ బ్యూటీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రణ్‌వీర్ ఫొటోలను యాడ్ చేసి పోస్ట్ చేసింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/nIfm7qg
v

No comments:

Post a Comment