ఓటీటీ వాడకం ఇప్పుడు ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో తెరకెక్కించే చిత్రాలు,వెబ్ సిరీస్‌లకు ఓటీటీ అడ్డాగా మారిపోయింది. ఏ భాషలో రిలీజ్ అయినా ఎక్కడి ప్రేక్షకులైనా సరే ఓటీటీ కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అలా కొత్త కాన్సెప్ట్‌తో తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/mgorD64
v
No comments:
Post a Comment