లైగర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..ఈ చిత్రంలో విజయ్ దేరవకొండ ఓ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. క్లైమాక్స్‌లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson)తో రింగులో పోరాడే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం ఆడియెన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే దీన్ని మించిన సన్నివేశాన్ని పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ప్రీ క్లైమాక్స్‌లో చూపించబోతున్నారట. ఇందులో అనన్యపాండే హీరోయిన్. రీసెంట్‌గా విడుదలైన లైగర్ ట్రైలర్ ...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/drL49y3
v
No comments:
Post a Comment