Saturday, 18 June 2022

RRR ఇంటర్వెల్ సీన్ ఇలా తీశారు.. వీడియో వచ్చేసింది

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీకి హైప్ తీసుకువచ్చింది ఇంటర్వెల్ సీన్. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మధ్య ఫైట్ సీన్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఈ ఫైట్ సీన్‌కు సంబంధించి VFX వీడియోను రిలీజ్ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/93pYvfb
v

No comments:

Post a Comment