Saturday, 18 June 2022

మెగా 154 సెట్స్‌లో సుకుమార్.. బాబీతో చర్చలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 154 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ సెట్‌కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వెళ్లాడు. దర్శకుడు బాబీతో కలిసి ఈ సినిమా రషెస్ చూశాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/8cRaQkH
v

No comments:

Post a Comment