మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. దిగ్గజ శాస్త్రవేత్త నంబి నారాయణన్ రియల్ లైఫ్ స్టోరీని మాధవన్ బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. సీనియర్ నటి సిమ్రాన్.. నంబి నారాయణన్ భార్యగా నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fz5HdYu
v
No comments:
Post a Comment