F3 సినిమాను ఎంటైర్ యూనిట్ ప్రమోట్ చేయటంలో చిత్ర యూనిట్‌లోని సభ్యులందరూ తమ వంతుగా భాగస్వామ్యం అయ్యారు. అయితే హీరోయిన్ తమన్నా మాత్రం ప్రమోషన్స్‌లో కనపడలేదు. దీంతో అసలు ఏం జరిగిందా? అని కొందరు ఆరా తీసి.. F3 సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మిల్కీ బ్యూటీ తమన్నాకు మధ్య ఏవో గొడవలు జరిగాయని, అందుకనే ఆమె సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని తమకు సంబంధించిన అనుబంధ మీడియాల్లో రాశారు. ఇదే విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడిని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/c7UW6XE
v
No comments:
Post a Comment