సినీ ఇండస్ట్రీలో తెలంగాణ వాదాన్ని ముందు నుంచి బలంగా వినిపిస్తోన్న వారిలో సీనియర్ నటుడు సి.వి.ఎల్.నరసింహ రావు ఒకరు. పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పడానికి వెనుకాడరు. గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రాంతం తరపున అధ్యక్షుడిగా పోటీ చేయడానికి రెడీ అయ్యారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/RLxzj7g
v
No comments:
Post a Comment